డబు జబ్బు
డబ్బు… తన రాక అందరికీ ఆనందం తన ప్రతి కదలికా ఓ అద్భుతం. తానుంటే ఆనందమే లేకుంటే అంధకారమే. మనిషికీ,మనిషికీ మధ్య అడ్డుగోడలా నిలిచే ఇది ఉంటే ఊరంతా తనవారే లేకుంటే తనవారూ పరాయివారే. మనిషిని నడిపిస్తూ, మానవ బంధాలను మనీ బంధాలుగా మారుస్తూ, మనుగడసాగించే దీని లీలలెన్నో… పేరు ప్రతిష్ఠలను కొనిపెడుతుంది, అందలేని అందలాలను…
