టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..!
నల్లగొండ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఅర్ సమీక్ష సాగర్ అభివృద్ధి పనుల పురోగతి పైనా ఆరా నల్లగొండ, ఏప్రిల్ 28 : గతంలో ఆదేశించిన మేరకు ఏ యే పనులు ఎంతవరకు వొచ్చాయని నల్లగొండ టౌన్ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కెసిఆర్ ఆరా తీశారు. నల్లగొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో…

