పేదింటి తల్లికి కొండంత అండ
దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ప్రయివేటుకు దీటుగా సర్కారు వైద్యం నార్మల్ డెలివరీలను ప్రోత్సహిద్దాం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు సిఎం కేసీఆర్ అని, దేశానికే ఆదర్శంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం…
