పాతవారికే టికెట్… మరి ఎర్ర గులాబీల సంగతేంటి
రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.…
