నేటి నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు
తిరుమల,నవంబర్30: తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…
