బ్రిటిష్ వారిని ఎదరించిన వీరపుత్రుడు
నేడు ఖుదీరామ్ బోస్ జయంతి న్యూఢిల్లీ,డిసెంబర3: స్వాతంత్ర సమర యోధుడు, అతి పిన్న వయసులోనే తెల్లవాళ్ళపై తిరగబడ్డ విప్లవవీరుడు, తల్లి భారతి ముద్ధుబిడ్డ ఖుదీరామ్ బోస్. ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాధ్యనీయుడైన సుప్రసిద్ద స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి డిసెంబర్ 3.1889లో అతను నాటి బెంగాల్లో జన్మించాడు. ఆగస్ట్11న 1908లో అతడిని ఆనాటి…
