మనీష్ సిసోడియా స్నేహితుడు అమిత్ అరోరా అరెస్ట్
దిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన వాదనలు విచారణ డిసెంబర్ 15కు వాయిదా న్యూదిల్లీ,నవంబర్30: లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల…
