Category Uncategorized

అవ్వ మనాది !

ఉన్న ఊరు పొమ్మన్నది పొరుగు రాజ్యం రమ్మన్నది బతుకుదెరువు కొరకు కానని దేశం బోతివి బిడ్డా! నువ్వు పొయిన సుంది… మనసున మన్సు లేదురా నువ్వాదికచ్చినప్పుడల్ల.. కండ్లు దుఃఖ సెలిమలైనయ్‌ ‌కూసింత సప్పుడైనా అవ్వా అన్న పిలుపు సెవుల గిల్లుమంటన్నయ్‌ ‌మనున్నం అన్నట్టే గనీ పానమంత నీ మీదనే అలి ముచ్చట్లు దీర్చక పోరల గావురం…

నేడు గుజరాత్‌ ‌ప్రజల తీర్పు

దేశ మంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికలు రానే వొచ్చాయి. రెండు విడుతలుగా ఇక్కడ జరిగే ఎన్నికలు గురువారం ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలకు ప్రాధాన్యం చేకూరింది. దాదాపుగా రెండున్నర శతాబ్ధాలకు పైగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంటూ…

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం

కెసిఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…

24 ‌గంటల కరెంట్‌ ‌సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ ‌చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం

వైఎస్‌ ‌షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్‌ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…

తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశం దీక్షా దివస్‌కు 13 ఏళ్లు

కెసిఆర్‌ ‌దీక్షను గుర్తు చేసుకుంటూ కెటిఆర్‌, ‌కవితల ట్వీట్‌ చరిత్రను మలుపు తిప్పిన నవంబర్‌ 29‌తేదీ చరిత్రలో చిరస్మరణీయ మైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ ‌దీక్ష 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ నాయకుడిగా…

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్‌ ఇనిషియేటివ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…

టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ

మధ్యప్రదేశ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ఉదయం సాన్వెర్‌ ‌నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌నవంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్‌ ‌జిల్లాలోని సాన్వెర్‌ ‌పట్టణం నుండి…

భైంసాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేస్తాం పేరును మైసాగా మార్చేస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిజెపిదే అధికారం ప్రజాసంగ్రామ యాత్ర సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర: ‌తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వొస్తే బైంసాను దత్తత…