మెట్లపై నుంచి పడ్డ రష్యా అధ్యక్షుడు పుతిన్
విషయాన్ని గోప్యంగా ఉంచిన క్రెమ్లిన్ బ్రిటిష్ డియా బహిర్గతం మాస్కో,డిసెంబర్3 :రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయన సుమారు రెండు నుంచి నాలుగు మెట్లపై నుంచి జారి పడిపోతుండగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనకు సహాయం చేసి, సోఫాలో కూర్చోబెట్టినట్లు సమాచారం.…
