Category Uncategorized

బాధ్యత

బాధ్యత అంటే భారము కాదు అది గీటురాయి నీ ప్రతిభకు అది నీ సమర్థతకు అద్దం పట్టు! రెక్కలు లేని రాకెట్‌ ‌లో బాధ్యతల శాటిలైట్‌ ‌పరుగు! వయసు పెరిగిన కొలది ఎత్తుకు ఎదిగిన కొద్దీ బాల్య కవచాలు ఊడి బాధ్యతల భుజ కిరీటాలు మొలిచి ఆశయాల కక్ష్యలో తిరుగు! బాధ్యత లోనే భద్రత వున్నది…

బ్రతుకు నది

అది వెలిగిపోతున్న పసిపాప నవ్వులా ఆహ్లాద కిరణాలతో అలరిస్తుంటుంది… అది మల్లెపువ్వులా అనుభూతుల పరిమళాలతో ముంచెత్తుతుంటుంది… అది ఆశల కట్టడాల్ని అతలాకుతలం చేసే భూకంపంలా ఉద్వేగ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది… అది ఉవ్వెత్తుకెగసే కడలిలా బాధల అలలతో బహుముఖంగా భయపెడుతుంటుంది… అది భిన్న పార్శ్వాల ప్రవాహమై పయనించే బ్రతుకు నది… దాని కారుణ్యం బహుదూరపు చెట్లను…

రెక్కలు వాల్చిన రేపటి దృశ్యం..

అది హృదయ రాగాల మందిరం ఏ విషపు వాయువులు తాకని కుటీరం విద్యుదీకరణ గాంచిన మనస్సులు ఊలలాడుతుంటాయి అచ్చట వినమ్రంగా పువ్వులు ఆకులతో ముచ్చటిస్తూ ఎండకు మెరిసే ఇసుక రేణువులనుంచి వెలుగులను పొందుతూ ఆస్వాదిస్తుంటాయి రెక్కలు వాలుతుంటాయి ఎదపై భూమ్యాకర్షణ నుంచి దూరంగా తచ్చాడతాయి కృతజ్ఞతగా నీళ్ళను చప్పరిస్తాయి లోకకల్యాణం కోసం ఒక గూడు కడతాయి…

భయమ్ము లేదురా!

ఒకప్పుడు… ఉద్యమాలే ఊపిరిగా ఆశయ సాధనే లక్ష్యంగా పరుగెత్తిన కాలం, కట్లు తెంచుకున్న ఆబోతు ఊరిమీద పడితే జనం భయపడ్డట్టు పాలకులకు భయపడి, కుట్రల సాలెగూటిలో చిక్కుకొన్న ఉద్యమాలు రెక్కలు తెగిన పక్షులై విలవిల్లాడుతోంటే, చతికిలపడింది నేడు. ఓ ఉద్యమకారుడా! నోటికి తాళం వేసుకొని గొంతుక మట్టితో పూడ్చుకొని ఈ రోజు గడిస్తే చాలనే బానిసబతుకు…

బృందావనం

అనుభూతులు కరిగినప్పుడే ఆనందం  ఊటలా ఉబికోస్తుందీ ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటాల అనురాగాలు ఆత్మీయ సమ్మేళనం లో అయస్కాంత క్షేత్రలవుతాయి పిలువకుండానే వొచ్చిన అతిధి లా.. తోటి మనిషి ఆపదాలలో గోపిక బాలుడై కష్టల గొల్ల భామలను మురిపిస్తే ఆ అభిమానం బృందావనమవుతుంది ప్రేమ రాధాలా పరోపకారమై ఆ ఆత్మీయ చేతుల్ని ముద్దడుతుంటే . కుచేలుడు…

ఆలోచనాశీలత…

పాటై, మాటై, పదునెక్కిన నినాదమై ప్రతిధ్వనించాలి… ఈ మట్టిమీద పుట్టెడాశతో, ఈ మనుషుల మీద గుండెడు నమ్మకాలతో, రేపటి మీద అనంతమైన ప్రేమతో, మానవత నిండిన మనుషుల ప్రపంచం కోసం ఇప్పుడు కవులు కవితరాయాలి అంటారొక కవి. నిజమే సమాజాన్ని స్పృశించని కవితలో ఉద్వేగానుభూతుల యదార్థ జీవితం అంతగా కనిపించదు. అంతర్గతంగా, బాహ్యంగా అనేక సంక్షిష్టతలను…

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…

నేటి నుంచి బ్రేక్‌ ‌దర్శనాల్లో మార్పులు

తిరుమల,నవంబర్‌30:  ‌తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్‌ ‌దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ ‌దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…

పంటపొలాల్లో భారీ కొండ చిలువ ప్రత్యక్షం

శ్రీ సత్య సాయి,నవంబర్‌30 :  ‌జిల్లాలోని బుక్కపట్నం మండలం మారాల గ్రామ సపంలోని పంట పొలాల్లో భారీ కొండ చిలువ హల్‌చల్‌ ‌చేసింది. మామిడి తోటలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులక సమాచారం అందించారు. పుట్టపర్తికి చెందిన స్నేక్‌ ‌క్యాచర్‌ ‌మూర్తి అక్కడకు చేరుకుని…