‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ పంచాయతీ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లతో ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్ రావు సమీక్ష జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి…
