తెలంగాణకు గుండెకాయ
సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్ ఎంపిల డిమాండ్ న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : సింగరేణి కాలరీస్ తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…
