అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి
దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన మంత్రి కిషన్ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్ 6 : మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో…
