Category Uncategorized

‌ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు

హావిల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఏవీ ప్రజాధనం లూటీ చేసి కవిత లిక్కర్‌ ‌దందా పాదయాత్రలో బండి సంజయ్‌ ‌విమర్శలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వొస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన…

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి

వేలాన్ని రద్దు చేసి ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాలి లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌ ‌సీసీఎల్‌)‌కు కేటాయించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి బుధవారం డిమాండ్‌…

తెలంగాణకు గుండెకాయ

సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల డిమాండ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌సింగరేణి కాలరీస్‌ ‌తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…

నాగోల్‌ ‌దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా నిర్ధారణ కీలక నిందితుడితో పాటు నలుగురి అరెస్ట్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌నాగోల్‌ ‌మహదేవ్‌ ‌జ్యువెల్లరీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పది మందిని చేర్చడంతో పాటు, నలుగురు దొంగలను అరెస్ట్ ‌చేశారు. కీలక నిందితుడు మహేందర్‌తో పాటు…

విఆర్‌ఎలకు మద్దుతుగా ఉంటాం

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌విఆర్‌ఎల ఆందోళనకు కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్‌ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్‌ ‌వేదికగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ‘విఆర్‌ఎలతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సాధక బాధకాలను గాలికి…

దిల్లీ మేయర్‌ ‌పీఠంపై మహిళ

ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్‌ ‌కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజీవ్రాల్‌… ‌తమకు బీజేపీ,…

విలువలతో కూడిన నవ ప్రపంచం కోసం…

విద్యకు, విద్యావంతులకు విలువిచ్చే రోజులు గతించాయి. అంద రికీ విద్యా వకాశాలు అందుబాటు లోకి వచ్చిన నేథ్యంలో, ప్రతీ ఒక్కరు చదు వుకుంటూ, పట్టాలు సంపాదిస్తున్న వర్తమానంలో నాణ్యమైన విద్య కోసం పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైనది. మారు తున్న పరిస్థితుల్లో అర్ధవంతమైన చదువులు  అత్యంత అవసరం. అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు…

ఎవరి ప్రయోజనాల కోసం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు ?

‘‘‌గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’…

‌తెలంగాణపై ఇక బిజెపి దూకుడు

గుజరాత్‌ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌సర్వేలన్నీ బిజెపికి అనుకూలమని చెబుతున్నాయి. గత మూడు దశాబ్ధాలుగా బిజెపినుండి గుజరాత్‌ను మరే పార్టీ గెలుచుకోలేకపోయిందన్నది మరో సారి దీనితో స్పష్టమవుతున్నది. ఒకసారి బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎవరూ దాన్ని కబళించలేరని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన  ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హం. అదే దృష్టితో తెలంగాణపైన…