Category తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు…మహేశ్వరం గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12 : మహేశ్వరం నియోజకవర్గానికి అలుపెరగని బాటసారిలా కృషి చేస్తున్న సబితమ్మ వెంటే మేము అంటు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వేలాది కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి చేసిన మంత్రి అంటూ కందుకూరు మండలం సార్లరావుల పల్లి గ్రామ సర్పంచ్ రజిత ప్రవీణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు.తెలంగాణ రాష్ట్ర…

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆమనగల్ గ్రామర్ హై స్కూల్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయునిలు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ  సంబరాల్లో పాల్గొని  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు…

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆమెతోపాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గాంధీ భవన్…

అమీన్ పూర్ మున్సిపాలిటీ పలు కాలనీలలో పర్యటించిన కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని  వందనపురి కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వందనపురి కాలనీ, భరత్ నగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, నల్లూరి హైట్స్, ఎస్ ఎల్ ఎన్ హోమ్స్ కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు…

కెసిఆర్ నగర్  ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేట అర్బన్ మండలంలోని రెండవ వార్డులో కేసీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ  సంబరాల్లో పాల్గొని  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత…

మాస్టర్ మైండ్ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో గల మాస్టర్ మైండ్ పాఠశాలలో గురువారంబతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి.వేడుకల్లో భాగంగా  విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి అడిపాడారు.అమ్మాయిల అటపాటలతో యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

ఆమునగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 12 :  తెలంగాణ అస్తిత్వానికి.. సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటారన్నారనీ  కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు.  గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఘాట్ దగ్గర, చెరువు…

15 నుంచి ఆమనగల్లు కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 12 : ఆమనగల్ పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి బికుమండ్ల…

పండుగ సీజన్ కోసం ‘లెక్సస్ ఈఎస్ క్రాఫ్టెడ్ కలెక్షన్-2023’ విడుదల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : పండుగ ఉల్లాసాన్ని మరింత పెంచేందుకు, లెక్సస్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన లెక్సస్ ఇఎస్ మోడల్ ‘క్రాఫ్టెడ్ కలెక్షన్-2023’ను విడుదల చేసినట్లు లెక్సస్ ఇండియా ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిమిత ప్రత్యేక ఎడిషన్ ప్రత్యేక ఈఎస్ యొక్క సహజమైన శైలి, అధునాతనతను మెరుగు…