Category తెలంగాణ

కేసీఆర్‌ ‌వొచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందని వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత…మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. ‌మన చంటి లోకల్‌…‌మంచి మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సీఎం అభ్యర్థులు 32…

24 ‌గంటల కరెంటు వొస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ ‌నామినేషన్‌ ‌వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అలంపూర్‌/ ‌గద్వాల/ మక్తల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ఉచిత విద్యుత్‌ ‌పేటెంట్‌ ‌కాంగ్రెస్‌ ‌ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ ‌చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ ‌విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ ‌స్టేషన్‌ ‌కైనా వెళదాం.నిజంగా 24…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమ్మితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 :…

బిజెపి అధికారంలోకి వొస్తే బిసి సిఎం..

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని బిఆర్‌ఎస్‌ ‌నీళ్లు, నిధులు, నియామకాలపై మోసం బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాణానికి బొమ్మాబొరుసు లిక్కర్‌ అవినీతిలో ఎవరినీ వొదిలి పెట్టేది లేదు పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ట్ర ప్రభుత్వం అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం పేదలకు మరో పదేళ్లు ఉచిత రేషన్‌ ‌హైదరాబాద్‌ ‌బిసి ఆత్మగౌరవ సభలో మోదీ…

కేసీఆర్‌ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. మన చంటి లోకల్‌. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఇంచార్జ్‌ ల సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఆందోల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : సీఎం అభ్యర్థులు…

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు.  కల్వకుర్తి నియోజకవర్గ తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి, రాంపూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అబివృద్ధి జరుగుతుందని…

ఎబివిపి కందుకూరు నూతన నగర కమిటీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు నగర కార్యదర్శిగా కందుకూరు మండలం అన్నోజిగుడ గ్రామానికి చెందిన డిల్లి భాను ప్రసాద్ నియమితులైనారు.కందుకూరు నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించడం నిర్వహించినట్లు భానుప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.అనంతరం నగర నూతన కమిటిని ప్రకటించడం జరిగిందన్నారు.ఈ సంధర్బంగా ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ…

అమ్మవారి ఆశీస్సులతో  ప్రచారం బాగా సాగాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరిని చల్లగా చూడాలని, ప్రచారం బాగా సాగాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం రామంతపూర్ మెయిన్ రోడ్ లోనీ  శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం లో  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి…

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…