Category తెలంగాణ

ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యే…

దత్తత కాదు దమ్ముంటే కొడంగల్ లో పోటీ చెయ్.. కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే నిధులన్నీ సిరిసిల్ల సిద్దిపేటకు ఉత్త హామీలు కొడంగల్ కా.. మోసపోకండి గోసపడతాం కొడంగల్ ప్రజలు ఆలోచించండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజాతంత్ర కోడంగల్ నవంబర్ 6: కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు…

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశిచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్…

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 6:  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వికారాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్పరాజ్ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషలు కోరారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్…

కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ నాయకుడు విక్రం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6: బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుతోటపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  ముత్తోజు విక్రమ్ , ఉపాధ్యక్షుడు వెంకటరమణ కాంగ్రెస్ గూటికి  చేరారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విక్రమ్, వెంకటరమణ కాంగ్రెస్…

కారు స్పీడ్ తో దూసుకు పోతుంది

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జగదేవపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామంలో కారు స్పీడ్ తో దూసుకు పోతుందని  ఎన్నికల ఇంచార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… సీఎం మరోసారి హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని అన్నారు. దేశం లో ఎక్కడ…

బీసీలను దగాచేసిన బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : తెలంగాణ రాష్ట్రంలోని బీసీల హక్కులను కాలరాసి దగా చేసిన దగుల్బాజీ పార్టీ బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…

బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపి ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్నీ పార్టీలు బిసిలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో…

కల్వకుర్తి ప్రజలే నా బలం  నా బలగం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కుల మతాల కతీతంగా ఒక్కసారి తనను కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కల్వకుర్తి నగర, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ప్రజలే నా బలం.. నా బలగమని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కల్వకుర్తి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా…

మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: మహేశ్వరం గడ్డపై కాంగ్రెస్ జెండా ఈ ఎన్నికల్లో కూడ ఎగురవేస్తామని కందుకూరు మండలం ఐఎన్ టియుసి అధ్యక్షులు సురేందర్ దీమా వ్యక్తం చేశారు.సోమవారం  కటికపల్లిలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాడు, నేడు ఎప్పటికైనా మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ను…