Category తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు-త్యాగాలను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీవో ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు శారీరక వైకల్యానికి…

18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్ణు సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం…

పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం

– కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ \హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై విÖడియా, సోషల్ విÖడియా, యÖట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసుతో తనపై దుష్ప్రచారం…

జవహర్ నగర్ దోపిడీ కేసులో పురోగతి

– ప్రధాన నిందితులను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: జవహర్‌నగర్‌లో నేపాలీ ముఠా జరిపిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మమత అలియాస్ విÖనా కడాయత్, ఆమె భర్త రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ దంపతులను పట్టుకున్నారు. మరో నలుగురి…

త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు – జహీరాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 15: తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానవిÖ కోసం తాము పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కృషి…

మెట్రోలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ప్రయాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపునకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు జూబ్లీహిల్స్‌లోని కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయన ఆదర్శంగా నిలిచారు.…

కుల కార్పొరేషన్లకు నిధులు, విధులు

– పెరిక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…

‘మెడికవర్’లో అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం

– సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి,…

కుటుంబమే మన బలం.. బలగం

– ప్రథమ పాఠశాల కుటుంబమే – సమస్యలకు పరిష్కారం కుటుంబంలోనే సాధ్యం – వేడుక కాదు.. బాధ్యతలను గుర్తు చేసే రోజు – రేపు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సమాజ నిర్మాణానికి కుటుంబమే మూలస్తంభం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్త…