Category తెలంగాణ

కూటమి కట్టకనే ఓడాయా..?

 ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ పార్టీలకు శాపమైందా..  దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్‌ఎస్‌ పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు (మండువ రవీందర్‌రావు) కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే…

ఆగస్ట్‌ 15 నాటికి లక్షా 20 వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

 సీతారామ రీ డిజైన్‌ పేరిట ప్రజాధనం దుర్వినియోగం  ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరు ఇవ్వని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ఏన్కూర్‌ లింకు కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా నామకరణం  సీతారామ ప్రాజెక్టుపై డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేట్డి, ఉత్తమ్‌ సమీక్ష  6 గంటల పాటు ప్రాజెక్టు పనుల పరిశీలన  కెనాల్‌…

రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సమీక్ష ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి  క్యాంటీన్‌ సర్వీస్‌’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు

వైద్యులు, సిబ్బందితో సహా 10 మొబైల్‌ ల్యాబ్స్‌ సిద్ధం కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఎన్నికల పక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఇచ్చిన హావ్నిల అమలు, కార్యక్రమాలపై దృష్టి  పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో…

మోగిన బడిగంటలు.. తెరుచుకున్న స్కూళ్లు

సెలవుల అనంతరం మళ్లీ పిల్లల బడిబాట మౌలిక వసతులకు రూ.1100 కోట్లు కేటాయించామన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల…

తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడి

విడుదల చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి పేపర్‌-1లో 67.13 శాతం… పేపర్‌-2లో 34.1 శాతం మందికి అర్హత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : టీజీ టెట్‌ 2024 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్‌-2024 పేపర్‌-1కు 57,725 మంది అర్హత సాధించగా, పేపర్‌-2కు 51,443 మంది అర్హత సాధించారు.…

గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ వ్నిడియంలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్‌…

పార్టీ కొత్త అధ్యక్షుల నియామకంపై కసరత్తు

ఎన్నికలు ముగియడంతో సాంస్థాగతంపై జాతీయ పార్టీల దృష్టి    దిల్లీ నాయకులతో మంతనాలు ిపాలనపై దృష్టికి నియామక ప్రక్రియ  సత్వరమే పూర్తి (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, జూన్‌ 18 : దేశంలో సారస్వత ఎన్నికలతో పాటు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీల అధ్యక్షుల వేటలో పడ్డాయి. గడచిన…