Category తెలంగాణ

కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

విచారణల పేరుతో పాలన పక్కదారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగదీష్‌ రెడ్డి కెసిఆర్‌ను అరెస్ట్‌ చేయించే తొందరలో బిజెపి ఉందని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు…

తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై…

గుత్తాపై అవిశ్వాసం..?

  రాష్ట్రంలో మరో పొలిటికల్‌ వార్‌ సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్‌ మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు (మండువ రవీందర్‌రావు) రాష్ట్రం మరో పొలిటికల్‌ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని…

ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ

ఆరు నెలలుగా అన్ని రంగాల్లో ప్రగతి.. కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ ప్రతినిధులతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 :అభివృద్ధిలో ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆరు నెలలుగా తాము చేపట్టిన వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలతో మరింత అద్భుతంగా తయారవుతుం దన్నారు.…

స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు

ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 18 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు…

నిరుద్యోగులను కాంగ్రెస్‌ ‌మోసం

ఆవేదనతో యువత ఆందోళన బాట డీఎస్సీ 11 వేలకే ఎందుకు పరిమితం..మెగా డిఎస్సీ ఏమైంది 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ఏమైంది ఆరు గ్యారంటీలతో సహా ఇచ్చిన హావి•లను వెంటనే అమలు చేయాలి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్‌ ‌రావు ఆగ్రహం…

ఆగస్ట్ 1 ‌నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీలు

ఆస్తుల మార్కెట్‌ ‌విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్‌డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 17 : ఆగస్ట్ 1 ‌నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…

రైతు రుణ మాఫీ కటాఫ్‌ ‌డేట్‌ 2023 ‌డిసెంబర్‌ 9..?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రైతు రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిధుల సవి•కరణకు చర్యలు ప్రారంభించగా..తాజాగా కటాఫ్‌ ‌చర్యలపైన ఒక నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తుంది. 2018 డిసెంబర్‌ 12 ‌నుంచి 2023 డిసెంబర్‌ 9‌వ తేదీ వరకు రుణాలు తీసుకున్న…

‌గవర్నర్‌గా ‘ తెలంగాణ వ్యతిరేకి ..’’ ……?

ఆ నిర్ణయం బిఆర్‌ఎస్‌కు ఊపిరి పోయనుందా ..! మండువ రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే…