పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్

450 ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటు 5 లక్షల మంది యువతకు ఉపాధి వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల…








