Category తెలంగాణ

మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేం గేట్లు ఓపెన్‌ ‌చేస్తే బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ అన్నారు.  రేవంత్‌ ‌రెడ్డిని కాదని కేసీఆర్‌ ‌దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎవరు కూడా సిద్దంగా లేరన్నారు. ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత వేగం

– ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటి ప్రచారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటా ప్రచారం చేశారు.…

లిటరేచర్ ఫెస్టివల్‌లో ఫిజిక్స్ అరుణ్ కవితాగానం

– జూమ్ వేదికగా పనోరమ ఇంటర్నేషనల్ ప్రత్యక్ష ప్రసారం – అభినందనలు తెలిపిన పలు రంగాల ప్రముఖులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్‌కుమార్ ఆదివారం రాత్రి జూమ్…

మేడారం జాతర విజయవంతం

– ఊహించిన దానికన్నా పెరిగిన భక్తుల సంఖ్య – మంత్రి సీతక్క వెల్లడి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమక్క`సారలమ్మ మహాజాతర విజయవంతం అయిందని పంచాయతీరాజ్, గ్రావిÖణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. జాతరకు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భక్తులకు చిన్నచిన్న…

అరుదైన గుండె శస్త్రచికిత్సలకు నిలయంగా యశోద హాస్పిటల్స్

Yashoda Hospitals

కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో యశోద హాస్పిటల్స్  (Yashoda Hospitals) ముందంజలో ఉన్నాయని, యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యశోద…

5న‌ పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి

Democratic Teachers Federation

డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర : ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంత‌ర్‌ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ (Teachers Parliament March Delhi ) కార్యక్రమాన్ని…

బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరగాలి

– గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెరగాలి – అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత – మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. దాని…

జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదం

– రూ.11,460 కోట్ల బడ్జెట్ ప్రకటన – ఫిబ్రవరి 10తో ముగియనున్న పదవీకాలం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గ్రేటర్ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యం లో శనివారం చివరి కౌన్సిల్…

కెసిఆర్ కు నోటీసుల పేరుతో వేధింపులు

– నేడు నిరసనలకు కెటిఆర్ పిలుపు హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి31: సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తున్నదుకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు నిరసన ప్రదర్శనలు చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రమంతటా శాంతియుతంగా ఆందోళనలకు దిగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా…