Category తెలంగాణ

బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు

– కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను…

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్ష‌న్‌

ఆసిఫాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ బి.వినోదపై వచ్చిన సమాచారంపై కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరయ్యారు. కార్యాలయ గదికి తాళం వేసి ఉంది. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ…

పదేళ్లు పత్తా లేరు..

– ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? – పేదోళ్లకు రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు ఓట్లడిగేందుకు వస్తున్నారు – ముంచింది ‘కారు’ సర్కారు.. గట్టెక్కించేది ‘హస్తం’ ప్రభుత్వమే! – ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: పదేళ్లపాటు ప్రజలను గాలికొదిలేసి ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి…

జాతరపై తప్పుడు ప్రచారం మానుకోండి

– దురహంకారం తగ్గించుకో – కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

పంటపొలాల్లో పులి జాడలు

Tigar Spotted

– పెద్దపల్లి నుంచి యాదాద్రి భువనగిరి వరకు కదలికలు – ఆందోళనలో రైతులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తున్నది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు కనిపించడంతో…

17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2:డాక్ట‌ర్‌ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 17 నుండి మార్చి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు…

కులం కాదు.. గుణం చూసి ఓటేయండి

 -మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:  మున్సిపల్‌ ఎన్నికల్లో కులం కా గుణం చూసి ఓటేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా…

9,10 తేదీల్లో ఓయూలో తెలుగు లిటరరీ కాంగ్రెస్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ క‌ళాశాల‌లో ఈ నెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ ‌జరగనున్న‌ది. యువ రచయితల సాహిత్య సజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో మొత్తం పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు…

కార్యకర్తలకు కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు

– కేసీఆర్‌కు మద్దతుగా ఆం‌దోళనలు చేసినందుకు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2 : ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర‌ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ ‌విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప‌ట్టాయి. తమ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు గ్రామ‌గ్రామాన క‌దం తొక్కారు. ఎక్కడికక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను…