నేటినుండి భద్రాద్రిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

31 నుండి జనవరి 20 వరకు కొనసాగింపు 9న గోదావరి నదిలో తెప్పోత్సవం,10న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం భద్రాచలం,ప్రజాతంత్ర,డిసెంబర్ 30 : ప్రముఖపుణ్యక్షేత్రమైన భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపే తంగా శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి.. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధి నామసంవత్సర పుష్య శుద్ధ…







