Category తెలంగాణ

గురుకులాలను గాలికొదిలేశారు

– ఇంటర్ విద్యార్థినికి పాముకాటు – మృత్యువుతో పోరాడుతున్న అశ్మిత – ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రేవంత్ రెడ్డి గారు, మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయా లా.. లేక విషసర్పాలకు ఆవాసాలా? అంటూ బీఆర్ఎస్ నేత హరీష్రావు ప్రశ్నిం చారు.…

పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

-అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం -ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్రర, ఫిబ్రవరి 3: గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పించిందని అన్నారు. అర్ములైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని…

కరీంనగర్‌లో బీజేపీ టార్గెట్ 50 సీట్లు

– కాంగ్రెస్, బీఆరఎస్‌లకు సింగిల్ డిజిట్ సీట్లే – మూడో స్థానం కోసమే పోటీపడుతున్నాయి – మజ్లిస్‌కు వాటికంటే ఎక్కువ సీట్లు వచ్చేట్లున్నాయి – మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం…

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు

– బరిలో 615 మంది అభ్యర్థులు – సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వేడెక్కనున్న రాజకీయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర | ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగిన ఉపసంహరణ అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలిటీల్లోని 141 వార్డులకు గాను…

తెలంగాణలో దడ పుట్టిస్తున్న టైఫాయిడ్‌

-202 ‌మరణాలతో తెలంగాణ రెండో స్థానం -దేశ వ్యాప్తంగా మొత్తం 1,075 మంది మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: టైఫాయిడ్‌ ‌మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దేశంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు విడిచే ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు అని ఆ నివేదిక వెల్లడించింది.…

గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపికకు నో అబ్జెక్షన్‌

– ‌సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఫిబ్రవరి3: తెలంగాణలో గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్‌ ‌విక్రంనాథ్‌ ‌ధర్మాసనం తెలిపింది. కేబినెట్‌ ‌నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్‌ ‌నిర్ణయం తీసుకోవచ్చని…

పదేళ్లపాటు నిరుద్యోగుల ఉసురుపోసుకున్న బీఆర్‌ఎస్‌

-‌కాంగ్రెస్‌ ‌వచ్చాకే నియామకాలు ‌-బీఆర్‌ఎస్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి3: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని ఓడించి కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు…

ఎన్నిక‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాలి

– అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి – లైసెన్స్‌డ్‌ ఆయుధాల‌ను పోలీస్స్టేషన్లలో అప్ప‌గించాలి – పోలీసు అధికార్ల స‌మావేశంలో డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్…

యాదగిరిగుట్ట 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

– కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి వాణిభరత్, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం చివరి రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి…