Category తెలంగాణ

స్పీకర్‌ ‌తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు

– కళ్లముందు కనిపిస్తున్నా సాక్ష్యాలు లేవంటే ఎలా? – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌చిట్‌పై కేటీఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ‌వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

మీడియా అకాడమీ సేవలు అభినందనీయం

– జ‌ర్న‌లిస్టుల‌పై మోనోగ్రాఫ్‌లు స్ఫూర్తిదాయ‌కం – మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా తామున్న‌మాన్న‌ భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయమ‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమి…

అభివృద్ధి కోసం కాంగ్రెను గెలిపించండి

– అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం – మంత్రి వాకిటి శ్రీహరి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కల్వకుర్తి నియోజ కవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో కల్వకుర్తి…

ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఆరాటం

– ఎస్సీ, ఎస్టీ నిధులు మైనార్టీలకు బదలాయింపు – నిజాం నిరంకుశంపై అంకుశం దింపిన గడ్డ – ఎన్నికల హాలను తుంగలో తొక్కిన సిఎం రేవంత్‌ ‌- మహబూబ్‌నగర్‌ ‌ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 4: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్‌…

రాహుల్ ప్రసంగం అడ్డుకోవడంపై  యూత్ కాంగ్రెస్ ఆగ్రహం  

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం…

సంజయ్‌.. ఇకనైనా బుద్దిగా ఉండు

-ఎమ్మెల్యేకు జీవన్‌ ‌రెడ్డి చురకలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: స్పీకర్‌ ‌తీర్పుతో అయినా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఇక కాంగ్రెస్‌ ‌జోలికి రాకుంటే మంచిదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ఇచ్చిన…

అభివృద్ధి చేసి చూపించే బాధ్య‌త నాది

– కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి – ఏదులాపురంలో మంత్రి పొంగులేటి ప్ర‌చారం ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4 : రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు.. మీ దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది.. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా అని రెవెన్యూ, గృహ నిర్మాణ,…

ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా హైదరాబాద్

– సకల భాషల ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వస్తే ఎందరికో ఉపాధి – ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి…

కులాలవారీగా విద్యార్థుల సమాచారాన్ని అందించాలి

– అధికారులకు బీసీ కమిషన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా సేకరించడంలో జాప్యం జరుగుతున్నందున ఈ విషయం ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించి బీసీ కమిషన్‌కు అందించాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ…