దేశంలోనే రోల్ మోడల్ గా కుల గణన సర్వే

సమాచారం ఇవ్వనివారి కోసమే మరో ఛాన్స్ బలహీన వర్గాలను అణచివేయాలనేదే బిఆర్‌ఎస్ ఆలోచన బిజెపికి బిసి రిజర్వేషన్ ఇష్టం లేదు.. అందుకే అడ్డుపడుతున్నారు.. బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశానికే రోల్ మోడల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి…








