దేశానికి ఆదర్శంగా భూభారతి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

– భూభారతి పేదల చట్టం -ప్రతిరైతుకు భద్రత -తహసీల్దార్ నుంచి సీపీఎల్ ఏ వరకు ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు -రుద్రంగి మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన – రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రులు సిరిసిల్ల, ప్రజాతంత్ర,మే 16 : దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార…








