Category తెలంగాణ

వారం రోజుల్లోనే ముగిస్తే కుదరదు

– సమావేశాల నిర్వహణపై హరీష్‌ ‌రావు అసంతృప్తి హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, మార్చి 16:తెలంగాణ శాసనసభ బ్జడెట్‌ ‌సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ…

ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టత ఏదీ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురిం చి ఎలాంటి ప్రస్తావన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతుల ఇబ్బం దులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యో గుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు. ప్రపం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్…

అర్హుల‌కే ఇళ్లు.. అక్ర‌మార్కుల‌కు చెక్‌

– ‘క్యూర్’ ప‌రిధిలో మొద‌టి విడ‌త ఇళ్ల నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ‌ – నివాసంలో లేని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు నోటీసులు – ఏప్రిల్ 30వ‌ర‌కు గ‌డువు – హౌసింగ్ పై మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, అజారుద్దీన్‌, పొన్నంతో క‌లిసి మంత్రి పొంగులేటి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16:  హైద‌రాబాద్‌,రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి…

31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

– 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి – ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవులు హైదరాబాద్. ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల‌ 31 వరకు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమ‌వారం జ‌రిగిన‌ బీఏసీ సమావేశంలో ఈమేర‌కు నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ…

తెలంగాణ భవన్ లో దావత్-ఏ-ఇఫ్తార్‌

– పాల్గొన్న‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం)లో పార్టీ ఘనంగా నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్‌ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణులందరికీ ఆయన పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

సిద్దిపేట యువతకు ఉపాధి అవకాశం

– వచ్చే నెలలో భారీ జాబ్ మేళా – పాల్గొననున్న‌ 20కి పైగా కంపెనీలు – 18 ఏళ్లు పైబడిన వారందరికీ అవకాశం – సిద్దిపేట కమిషనర్ సాధన రష్మీ సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 16: సిద్దిపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్…

ఆటలతో అల‌వ‌డ‌నున్న‌ నాయకత్వ లక్షణాలు

– ‘కిట్స్‌ ’ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్ – ‘కిట్స్‌’లో ముగిసిన ప్రొఫెషనల్-కాలేజియేట్ టోర్నమెంట్-2026 వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ఆటల వల్ల నాయకత్వ లక్షణాలను పొందుతారని, రోజువారీ జీవితంలో సాధారణ తప్పులు తగ్గుతాయని, విద్యార్థులు గెలుపు స్ఫూర్తిని కలిగి ఉండాలని కిట్స్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్ ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్…

ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన

‘కిట్స్‌’లో మోడల్ యునైటెడ్ నేషన్స్-2026 ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన చేసే పనిని విద్యార్థులకు అప్పగించినట్లు, అందుకోసం మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026 (కిట్స్-మన్) 9.O అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి వెల్లడించారు. ఈ రకమైన పరిశోధన సాధారణ విద్యార్థిస్థాయిని…