Category తెలంగాణ

టీజీపీఎస్సీ వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: గ్రూప్‌-1 పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల ప్రక్రియలో గందరగోళాలు,…

మానసిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారం

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సైబర్‌ హోప్‌ హెల్ప్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత…

పెచ్చెట్టికి రాష్ట్రస్థాయి పురస్కారం

– కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్‌గా సేవలకు గుర్తింపు – మంత్రి వివేక్‌ చేతుల మీదుగా రాజధానిలో ప్రదానం వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: కృషి, పట్టుదలకు మారుపేరు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు. క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన ఆయన కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్‌గా ఎందరో విద్యార్థులను పారిశ్రామిక రంగంలో తీర్చిదిద్దారు. మూడు దశాబ్దాలకుపైగా ఆయన అందించిన…

ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌వర్మకు ప్రశంస 

– భారీ వ‌ర్షంలో చిక్కుకున్న యువ‌తికి సాయం ~ ల‌భినంద‌న ప‌త్రం అందించిన‌ టీజీహెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: నగరంలో గత వారం కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాదు సిటీ ఆర్మ్డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌వర్మను తెలంగాణ మానవ హక్కుల…

ఉమ్మడి నల్లగొండ సస్యశ్యామలానికి ప్రణాళికలు

– పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూట్‌ మ్యాప్‌ – 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి – కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పధకాల పూర్తికి చర్యలు – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఎస్‌ఎల్‌బిసి పనులు 2027 డిసెంబర్‌ మాసాంతానికి పూర్తిచేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌…

అపెరల్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయండి

– తిరుపూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్‌బాబు తిరుపూరు, సెప్టెంబర్‌ 9: తెలంగాణలో దుస్తుల (అప్పెరల్‌) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు. ఇక్కడి ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.…

 రేవంత్ వ‌న్నీ అబ‌ద్ధాలే

-ఎల్లంప‌ల్లిని పూర్తి చేసింది బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం – కేసీఆర్ విజ‌యాల‌ను త‌న గొప్ప‌లుగా చెప్పుకుంటున్న రేవంత్‌ – విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: రేవంత్ రెడ్డి  నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి…

ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల ప్రారంభానికి అనుమతులివ్వాలి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం దిల్లీలో చర్చించారు. రీజినల్‌ రింగు రోడ్డుకు (నార్త్‌ పార్ట్‌)…

ఇది మరో చరిత్రాత్మక విజయం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– రాధాకృష్ణన్‌ ఎన్నిక ఎన్డీయే ఐక్యత, ప్రజల నమ్మకానికి ప్రతిబింబం – ఎంబీసీ సామాజిక వర్గంతోపాటు దేశమంతా గర్వించే ప్రతినిధి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీ.పి.రాధాకృష్ణన్‌ 152 ఓట్ల మెజారిటీతో చరిత్రాత్మక విజయాన్ని సాధించడంపట్ల ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…