Category తెలంగాణ

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

– విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్‌, ‌వనస్థలిపురం, హయత్‌నగర్‌,…

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

– అధికారులను అప్రమత్తం చేసిన సిఎం – సమన్వయంతో ముందుకు వెళ్లాలని రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ‌రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ ‌నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో…

ఎంగిలిపూల బతుకమ్మకు కవితకు ఆహ్వానం

– ఆహ్వాన పత్రిక అందజేసిన చితంమడక మహిళలు – కేసీఆర్‌లాంటి గొప్ప వ్యక్తిని కన్న గొప్ప ఊరు  – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్యేగం =సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఎం‌గిలిపూల బతుకమ్మ పండుగకు రావల్సిందిగా బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ‌సొంతూరైన సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు…

మంథనిలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి

– ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌  ఆధ్వర్యంలో డిజిటల్‌ తరగతులు ప్రారంభం – ఐటి, పరిశ్రమలు, శాసనససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి టౌన్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని ఐటీి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌…

ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

– హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల కాల్‌ సెంటర్‌ ప్రారంభం – టెలికాలర్‌గా ప్రజలకు మంత్రి పొంగులేటి సమాధానాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ను, హెల్ప్‌ డెస్క్‌ను రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ…

న‌ల్ల రామ‌య్య‌ప‌ల్లి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

-మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: నల్ల రామయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించ‌డ‌మే కాదు, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం వెంకేపల్లి సైదాపూర్ మండలం నల్ల రామయ్యపల్లిలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని…

హైద‌రాబాద్‌లో రోడ్డు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు భేష్‌

– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరం అంతటా రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ  ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌తో కలిసి జస్టిస్ అభయ్…

మరణాల నివారణకు హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

– సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ మనోహర్‌ సప్రే హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 :: సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే (రిటైర్డ్‌) పౌరులు హెల్మెట్లు, సీట్‌ బెల్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు మరణాలను నివారించడానికి కీలకమైన హెల్మెట్‌, సీట్‌ బెల్టు ధరించాల్సిన ప్రాముఖ్యతను…

విశేష ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం మహిళా మార్ట్‌

– రూ.30 లక్షల పెట్టుబడితో ప్రారంభం – మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదిక – ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు – మూడు నెలల్లో రూ.25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు – మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వినూత్న పథకాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌…