Category తెలంగాణ

దసరా పండగ వేళ ఉద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: దసరా నవరాత్రుల వేళ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూ భారతి ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్‌టీఎస్‌లు టీజీటీఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుతారు. అలాగే ఆయా…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ…

బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయ్‌

BRS has not done anything in last ten years mahes kumar goud

–వాటాల్లో తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబంలో కల్లోలం – ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు – టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 25: బీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. వొచ్చే జూబ్లీహిల్స్‌ ఉప…

రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యం

– భూములు కోల్పోయే రైతుల బాధను అర్థం చేసుకున్నాం ముత్తగూడెం వద్ద హైవే పనులు ఎంట్రీ-ఎగ్జిట్‌ ప్రాంతంలో పరిశీలన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి – ముత్తగూడెం వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనుల పరిశీలన పెనుబల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి…

బతుకమ్మ వేడుక‌ల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: జూబ్లీహిల్స్‌ మధురా నగర్‌లోని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యాలయం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. వారితో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో…

అంగన్‌వాడీల సమస్యలు పట్టని సర్కారు

– ‘చలో సెక్రటేరియట్‌’కు వచ్చేవారి అరెస్టులు దారుణం – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండిరచారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్‌ రెడ్డి అంగన్‌వాడీలను…

సచివాలయంలో మహిళా ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో మహిళా ఉద్యోగులు గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు హాజరు కాగా, వారితో కలిసి మంత్రులు బతుకమ్మ ఆడారు. విద్యాశాఖ సెక్రటరీ యోగిత రానా,…

తెలంగాణ సాహితీవేత్త, రచయిత కొంపెల్లి మృతి

– సంతాపం తెలిపిన కేసీఆర్‌, కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25:తెలంగాణ సామాజిక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో సంభాషణ, వొడువని ముచ్చట పుస్తకం ద్వారా రాష్ట్ర సాధన…

యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తాం

– ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర‌చ‌డ‌మే ధ్యేయం – న్యాక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ స్నేహలతకు మంత్రి కోమటిరెడ్డి అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌)ను అత్యుత్తమ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి…