DTF | ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలి డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్రభుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్…








