Category తెలంగాణ

23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

– మేమంతా గిరిజ‌నేత‌రుల‌మే – మా గ్రామాలను గిరిజన గ్రామాలుగా ఎలా గుర్తిస్తారు – మంగపేట మండలంలోని 23 గ్రామాల ప్రజల వాదన న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 23: ‌ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు…

వరంగల్‌లో కొత్తగా వెల్‌నెస్‌ ‌సెంటర్‌

– ‘ఎక్స్ ‌’ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యాధారిత ఉద్యోగులు, పింఛన్‌ ‌పొందే పౌరులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొత్త సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ని ఆమోదించింది. ఈ సౌకర్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఉపయోగపడనుంది. అయితే,…

చార్మినార్‌ ‌వద్ద బిజెపి బతుకమ్మ

– పాల్గొన్న నేతలు, నటి ఖుష్బూ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్‌ ‌వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్క•తిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు, తమిళ్‌నాడు బీజేపీ నేత, సినీ…

మీ సృజనాత్మకతతో కొత్త శిఖరాలకు తెలుగు చిత్రసీమ

– భగవంత్‌ కేసరి, హునుమాన్‌ బృందాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న భగవంత్‌ కేసరి చిత్ర బృందానికి, యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రం పురస్కారం…

హాస్పిటల్‌లోనే హాస్టల్‌ ఉంటే అందరికీ ఉపయోగమే

– నిలోఫర్‌ ప్రాంగణంలో హాస్టల్‌ నిర్మాణానికి స్థల పరిశీలన – మంత్రి ఆదేశాలతో హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నిలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలోనే హాస్టల్‌ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, రోగులకు కూడా మేలు కలుగుతుందని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ అన్నారు. దీనివల్ల వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు…

ప్రజావాణిలో 257 అర్జీలు

– సమస్యల పరిష్కారానికి నేరుగా అధికారులకు ఫోన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం మ‌హాత్మా జ్యోతిరావుబాఫూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం 257 అర్జీలు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 38, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 108 అర్జీలు, రెవెన్యూ శాఖకు సంబంధించి…

విద్యార్థుల అభివృద్ధికి ‘సాక్‌’ దోహదం

– ప్రిన్సిపాల్‌ కె.అశోకరెడ్డి ఉద్బోధ – కిట్స్‌ వరంగల్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటు వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వరంగల్‌ (కిట్స్‌ వరంగల్‌-కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌(సాక్‌) కొత్త కార్యవర్గం ఎంపికైంది. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి కిట్స్‌ వరంగల్‌…

వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య

– వ్యవసాయ వర్సిటీతో పూలే గురుకుల సొసైటీ ఒప్పందం – బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల కీలక సమావేశం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన మంగళవారం…

పుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: పుట్‌బాల్‌లో విశిష్ట ప్రతిభను చూపుతున్న గుగులోతు సౌమ్య ఇటీవల అఖిల భారత పుట్‌బాల్‌ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నది. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,…