Category తెలంగాణ

నానో యూరియాను పట్టించుకోని రైతాంగం

~ జిల్లాలో తీరని యూరియా తిప్పలు ` లైన్లో వేచి ఉంటున్న రైతులు ~ లోపించిన అవగాహన – కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ~ యూరియాతో పాటు నానో యూరియా జత చేసి విక్రయాలు జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం…

మహిళలతో పెట్టుకుంటే అంతే సంగతులు

– కేటీఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క – రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క హెచ్చరించారు. సొంత ఇంట్లో ఆడపడచుకు న్యాయం చేయలేని వారు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో మంత్రి…

చాకలి ఐలమ్మ, మన్మోహన్‌లకు సిఎం నివాళి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్య జయంతి సందర్బంగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి నివాళి అర్పించారు. ఆమె పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని కొనియాడారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కూడా సిఎం నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా మన్మోహన్‌ను తలచుకున్నారు. ఆర్థికవేత్తగా,…

రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26:తెలంగాణ నూత న డీజీపీగా శివధర్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ప్ర స్తుతం ఆయన తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తు న్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన…

కిట్స్ వరంగల్ లో బతుకమ్మ సంబరాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌(కిట్స్‌ డబ్ల్యు)లో మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ (ఎండిుఫ్‌) క్లబ్‌, స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (సాక్‌), సహస్ర ఉమెన్‌ సెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో,…

రైతు సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం

– హామీ మేర‌కు ముత్యంపేట షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ పున‌రుద్ధ‌ర‌ణ‌ – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ మెట్‌ప‌ల్లి (జగిత్యాల), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి…

చాకలి ఐలమ్మకు కేసీఆర్‌నివాళి

గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26:‌ పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో, ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించింది అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె పోరాట…

కిషన్‌ ‌రెడ్డి చేసిందేమిటో చర్చకు సిద్దం

‌న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 26:  ‌బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. ఫార్ములా ఈ కార్‌ ‌రేసులో కెటిఆర్‌ ‌తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్‌ఎస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి…

సీఎం ప్రజావాణిలో 102 దరఖాస్తులు

– భారీ వర్షంలోనూ తరలి వచ్చిన ప్రజలు – దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 102 దరఖాస్తులు అందాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం ప్రజావాణిపై భరోసాతో ప్రజా భవన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ…