Category తెలంగాణ

పంట కోతలను వాయిదా వేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు మంత్రి తుమ్మల సూచన – లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి – ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అఅక్టోబర్‌ 29 : మొంథా తుఫాను తీరం దాటి తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు పడుతున్నందున…

జూబ్లీహిల్స్‌.. పేరుకే సంపన్నుల ఏరియా

– ఇక్కడి బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతం – బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు.. కాంగ్రెస్సూ తీర్చడంలేదు – ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ ఈటల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: జూబ్లీహిల్స్‌ పేరుకే సంపన్నుల ఏరియా.. పారే మురికి కాలువల కంపు వాసన, గతుకుల రోడ్లు.. ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వాడు లేడని బాధపడుతున్నారని…

తుఫానుల్లోనూ అంతరాయం లేని విద్యుత్‌కు చర్యలు

– డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి – మధిరలో విద్యుత్‌ రంగం ఆధునీకరణకు నాంది – 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులకు శ్రీకారం మధిర, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 28: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా పట్టణంలోని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా దిశగా చర్యలు…

ఎన్‌పీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక ఐఎస్‌వో సర్టిఫికెట్లు

– డిప్యూటీ సీఎం చేతులమీదుగా సీఎండీకి అందజేత విద్యుత్‌ పంపిణీ కార్యకలాపాలు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్‌ నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్పీడీసీఎల్‌)కు ఐఎస్‌వో 9001:2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సర్టిఫికెట్‌ లభించడం ఎంతో గర్వ కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదేవిధంగా ఉద్యోగుల భద్రతపై అనునిత్యం…

నవీన్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

– ముఖ్యమంత్రితో కమ్మ సంఘాల నాయకులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అమీర్‌పేట్‌ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, నామినేటెడ్‌ పదవుల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కమ్మ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం వారు కలుసుకుని ఆయనతో పలు…

కేసులు నిజమైతే హైదరాబాద్‌ ‌వీడతా

– లేదంటే కేటీఆర్‌, ‌హరీష్‌రావు వీడతారా – జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌…

 హైదరాబాద్‌ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి

– ఉప ఎన్నిక ప్ర‌చారం ముమ్మ‌రం – రామచంద్రరావు నేతృత్వంలో మాస్ క్యాంపెయిన్ –  పాల్గొన్న కిష‌న్‌రెడ్డి – కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు – జూబ్లీ హిల్స్ అభివృద్ధికి హామీలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28:  జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడు…

విద్యారంగంలో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం

– వ‌చ్చే ఏడాదినుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ –  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ – ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన రూఫ్ టాప్ సోలార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని వారి అంచనాలకు అనుగుణంగా…

ఏఐ టెక్నాలజీతో అప్రమత్తం

– డీప్‌ఫేక్‌ ‌మోసాలతో జాగ్రత్త -సేఫ్‌వర్డ్ ‌టెక్నిక్‌ ‌సూచించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ) ఇప్పు‌డు మన జీవితంలో కీలకంగా మారింది. ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ ‌టెక్నాలజీ ద్వారా మన ముఖం, మన గొంతును కూడా కచ్చితంగా నకిలీగా…