ఫ్యూచర్ సిటీకి ఎందుకు నిధులివ్వాలో చెప్పండి
– నిధులివ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామంటారా? – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఫ్యూచర్ సిటీకి కేంద్రం నిధులివ్వకపోతే బీజేపీిని భూస్థాపితం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఖండిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్…








