Category తెలంగాణ

‘స‌మ్మిట్‌’ చివ‌రి రోజు భారీగా సంద‌ర్శ‌కులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13ః ఫ్యూచ‌ర్ సిటీలో ఈ నెల 8 , 9వ తేదీలలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వహించిన గ్లోబ‌ల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చివరి రోజైన శనివారం రైతులు, విద్యార్థులతోపాటు ఇత‌రులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ఉదయం నిర్వ‌హించిన సెష‌న్‌లో ప్రస్తుత పద్ధతుల నుండి భవిష్యత్తు శ్రేయస్సు వరకు రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన…

ముగిసిన రాధాగోవింద రథయాత్ర

– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు హైదరాబాద్. ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 13 : హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శ్రీ రాధా గోవింద రథయాత్ర కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగింది.వేలాదిమంది భక్తులు పాల్గొని సంస్కృతి, సాంప్రదాయాలతో రథయాత్రను మహోత్సవంలా జరుపుకున్నారు. రథంలో ఉంచిన‌ రాధాగోవిందుల సుందరమైన విగ్రహాలు దివ్య రూపంలో విరాజిల్లగా, భక్తులు…

హైదరాబాద్‌లో మెస్సీ

– ఫలక్‌నుమా ప్యాలెస్‌ ‌వద్ద బారీ బందోబస్తు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13:‌ ప్రపంచ ఫుట్‌బాల్‌ ‌దిగ్గజం లియోనెల్‌ ‌మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్‌ ఇం‌డియా టూర్‌లో భాగంగా మెస్సీతో పాటు ఫుట్‌బాలర్లు రోడ్రిగో డి పాల్‌, ‌లూయిస్‌ ‌సువారెజ్‌ ‌కూడా నగరానికి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ ‌నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్న మెస్సీ బృందం,…

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాలి

– పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీర్ల పిలుపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 13:యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయ‌తీ ఎన్నికల ప్ర‌చారం కొన‌సాగుతోంది. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన స‌ర్పంచ్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఆలేరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌  బీర్ల అయిలయ్య  విజ్ఞ‌ప్తి చేశారు. శ‌నివారం ఆయ‌న…

భ‌విష్య‌త్ త‌రాల వృద్ధికి దోహ‌ద‌ప‌డాలి

– కిట్స్‌ పూర్వ  ప్రిన్సిపాల్ ప్ర‌భాక‌ర్‌ – ఘనంగా  రూబీ రీ యూనియన్ సంబురాలు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: పూర్వ విద్యార్థుల మధ్య బలమైన, శాశ్వతమైన బంధం ఉంద‌ని, వారు భవిష్యత్ తరాల వృద్ధికి  గణనీయంగా దోహదపడే బలమైన ప్రపంచ నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తారని కిట్స్ పూర్వ‌ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రభాకర్ పేర్కొన్నారు. అటువంటి ఐక్యత,…

గుట్ట‌పై డ్రోన్ ఎగరవేత‌.. వ్యక్తిపై కేసు నమోదు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో కొండపైన అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించిన ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది వెంటనే ఆ డ్రోన్‌ను ఎగురవేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అత‌డిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించ‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. దేవస్థానం పరిధిలో, కొండపై ప్రాంతం నో…

గ్రామాల్లో వార్డు స్థాయికి చేరిన బీజేపీ

– ఈ ప్ర‌భావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పైనా ఉంటుంది – పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుల‌ను గెలిపించ‌డంలో కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డ్డార‌ని, అనేక‌ జిల్లాల్లో కూడా బీజేపీ మ‌ద్ద‌తుదారులు ఘన విజయం సాధించార‌ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు తెలిపారు. పార్టీకి మద్దతిచ్చిన ప్రజల‌కు ధన్యవాదాలు,…

యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాల ఏర్పాట్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఈనెల 16 నుండి జ‌న‌వ‌రి 14 వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈమేర‌కు ఆలయ ఈవో వెంకటరావు శనివారం ప్రకటన విడుద‌ల చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంట‌ల నుండి 5 గంట‌ల…

అత్యంత ప్రాధాన్యతాంశంగా విద్య

– ఆ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం – ఈటీ టెక్‌ ఎక్స్‌ కార్య‌క్ర‌మంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: మారుతున్న ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌…