Category తెలంగాణ

దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే

– ప్రతి ఒక్కరూ చదువుకోవాలి – ఇదే జాతీయ విద్యా విధానం – మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలే లక్ష్యం – స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: దేశ భవిష్యత్తును మార్చ గల శక్తి విద్యకు మాత్రమే ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.…

రాయదుర్గంలో చదరపు గజం ధర రూ.3.40లక్షలు

– మునుపటి రికార్డు(చదరపు గజానికి రూ.88,000) బద్దలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గంలో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు ఎకరం భూమి వేలాన్ని మంగళవారం విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.3,40,000ల చొప్పున గణనీయమైన ధర పలికింది.…

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్‌ అచీవర్‌ తెలంగాణ

– అవార్డును అందుకున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌ (బీఆర్ఏపీ-2024)లో తెలంగాణ రాష్ట్రం టాప్‌ అచీవర్‌గా గుర్తింపు పొందింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) భారత ప్రభుత్వం – రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి…

ఆయిల్ పామ్‌ ఉత్పత్తిలో అగ్రభాగాన‌ నిలపాలి

– ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వ లక్ష్యం –  సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదన, ప్రజాతంత్ర, నవంబరన 11: ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌…

‌సిట్‌ ‌విచారణకు హాజరైన విజయ్‌ ‌దేవర కొండ

– బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ ‌కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ సీఐడీ సిట్‌ ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయ‌న‌ను గంటకుపైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్‌ ‌యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీ షన్లపై ఆరా…

సుస్థిర, దీర్ఘకాలిక రవాణా వ్యూహ రూపకల్పనకు సీఎంపీ

– ప్లాన్‌ తయారీకి కన్సల్టెన్సీగా మెసర్స్  లీ అసోసియేట్స్ – భాగస్వామ్య విభాగాల సమన్వయ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (హెచ్ఎంఏ) కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక (కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) 2050 తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ…

నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

– వాటర్‌ వ‌ర్క్స్‌ పనితీరుపై సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 11 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రానున్న రోజులలో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ విభాగం పని తీరుపై…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11:‌ జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…

మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం !

– మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి – ఎన్నడూ లేనివిధంగా రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు – మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపాందించామని, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య, క్రీడల శాఖల…