Category తెలంగాణ

ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ‌తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌విమర్శించారు.…

మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?

మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ ‌సలహాలు,…

ప్రక్షాళన జరిగేనా.. మూసీ శుద్ధి అయ్యేనా..!?

వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని పరిసర ప్రాంతాలకు గతంలో జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో విలీనమై దానికి ఉప నదిగా ఉన్నది. మానవ తప్పిదాలు, స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా…

సీన్‌ ‌రివర్స్ అయింది….

ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం… 100శాతం టెట్‌ ‌ఫలితాలు రావాలె… టెట్‌ ‌తర్వాత గ్రూప్స్ 2, 3, 4‌తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ టెట్‌ ‌శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు  మెటీరియల్స్ ‌పంపిణీ…

‘‌సుంకిశాల’తో హైదరాబాద్‌ ‌తాగు నీటికి భరోసా

ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు 2072 నీటి అవసరాల మేరకు లభ్యత వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా దేశానికి అసెట్‌ ‌కానున్న హైదరాబాద్‌ ‌కెసిఆర్‌ ‌లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం సుంకిశాల లిఫ్ట్‌కు శంకుస్థాపనలో మంత్రికెటిఆర్‌ ‌హామీ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 14 : హైదరాబాద్‌ ‌నగరానికి 2072 వరకు…

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట…

‘‌సిఎం మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు’

గజ్వేల్‌ ‌ప్రజల అవసరాలను సిఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిశీలన అభివృద్ధికి గజ్వేల్‌ ‌రోడ్‌ ‌‌మోడల్‌ ‌సర్కార్‌ ‌బడుల రూపురేఖలు మార్చేందుకే మన ఊరు-మన బడి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గజ్వేల్‌, ‌సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం సిద్ధిపేట / గజ్వేల్‌, ‌మే 13…

ముందుగా…తెలంగాణకు ఎందుకు వొస్తున్నారో చెప్పండి

వొస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో వాటా గురించి మాట్లాడిల్సిందే జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు గురించి చెప్పాల్సిందే ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిందే తెలంగాణ అభివృద్దిపై శ్వేతప్రతం విడుదల చేయాలి వి•డియా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమిత్‌షా ఇవ్వాల్సిన హావి•లపై జాబితా…

పాలమూరు వలసలపై తండ్రీ కొడుకుల కట్టుకథలు

ట్వీట్‌ ‌ద్వారా రేవంత్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగున పడ్డాయని, సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్‌ ఇవ్వొచ్చంటూ సెటైర్‌ ‌వేశారు. పాలమూరు పచ్చబడ్డదన్నది…