కామారెడ్డి ఘటనలో పోస్ట్ మార్టమ్ పూర్తి
బంధువులకు శవాలు అప్పగింత ఘటనపై స్పీకర్, మంత్రి వేముల, ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి ప్రమాద మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 9 : కామారెడ్డిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి…
