Category తెలంగాణ

తడిసిన ధాన్యం కూడా కొంటాం

కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం…

పల్లె, పట్టణ ప్రగతి జూన్‌ 3‌కు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : పల్లె పట్టణప్రగతిని ఎండల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిని తిరిగి జూన్‌ 3 ‌నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న…

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులపై అసహనం రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే…

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేటీఆర్‌ ‌కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి…

పిల్లలకు వెల్త్ ‌కాదు..హెల్త్ ఇవ్వండి

తల్లిదండ్రులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.…

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ

గోధుమల ఎగుమతి నిషేధం పెద్ద తప్పిదం ప్రంపచానికి అన్నం పెట్టేస్థాయిలో రాష్ట్రం తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం పుష్కలంగా వనరులున్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం రైతులు ఆలోచించి పంటలను సాగు చేయాలి రైతులకు ఎదురు ప్రోత్సాహకం ఇస్తున్న సిఎం కెసిఆర్‌ ‌వ్యవసాయ సన్నాహక సభలో మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఇజ్రాయిల్‌…

రైతుబంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలకు ఎసరు

సర్కార్‌ ‌తీరుతో తగ్గిన ధాన్యం దిగుబడులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి ధాన్యం సేకరణలో అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం వి•డియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఓవైపు రైతుబంధు ఇచ్చి.. మరోవైపు అన్ని రకాల వ్యవసాయ ప్రోత్సహకాలను రద్దు…

అం‌డమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌, ‌మే 16 : బంగాళాఖం, అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్‌ ‌కంటే ఆరు రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులు,…

బెంగుళూరుతో కాదు… ఐటిలో మన పోటీ సింగపూర్‌తో

కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాల ప్రారంభోత్దవంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఐటిలో తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్‌, ‌మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో అద్భుతమైన ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ఉం‌దని తెలిపారు. హైదరాబాద్‌ ‌రాయదుర్గంలో కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల…