ప్రగతి భవన్‌లో రాఖీ సందడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్ల రాకతో సీఎం కేసీఆర్ నివాసంలో సందడి నెలకొంది. అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్ కు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్…

