సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి
బిజెపి గెలుపుతో దొర సీఎం కేసీఆర్‌కు దిమ్మతిర్గుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.జరిగిన ఉప ఎన్నికలు, హజురాబాద్, దుబ్బాకలో బిజెపి విజయకేతనం ఎగరేయడంతో దొర కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండయన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ మునిగే నావనేనని, కమ్యూనిష్టులు అంతరంగంగా…
