Category తెలంగాణ

రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల…

స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి

హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి అరైవ్‌ ‌హోమ్‌ ‌స్టార్‌ను ప్రాంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌…

ప్రతీ జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం

సర్కార్‌ ‌దవాఖానలోనే అన్ని పరీక్షలు సర్కార్‌ ‌దవాఖానల్లో నార్మల్‌ ‌డెలివరీల సంఖ్య పెరగాలె జంట నగరాల్లో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్‌లు సిద్ధిపేట సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మా తండ్రివయ్యా: హరీష్‌తో విఠలాపూర్‌ ‌వృద్ధురాలు అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్‌రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధిపేట,…

ఇక్కడి రైతులను పట్టంచుకోని కెసిఆర్‌ ‌మర్మమేమిటో

రెడ్డి కులం కాదు.. టైటిల్‌ ‌మాత్రమే అందరినీ ఆదుకుని బువ్వపెట్టే కులం: పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌మే23: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి…వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్‌ ‌రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్‌… ‌పంజాబ్‌ ‌రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని…

కాంగ్రెస్‌ అధికాంలోకి వస్తే పార్థసారథిరెడ్డి సంగతి తెలుస్తాం

నేర చరిత్ర ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపుతారా? ఎన్నికల కమిషన్‌ ‌కు ఫిర్యాదు చేస్తాం.. సిబిఐకి లేఖ రాస్తా కొరోనా టైంలో రెండు ప్రభుత్వాల అండతోనే మాఫియా నా ప్రశ్నలకు నామినేషన్‌ ‌వేసేలోపు సమాధానం చెప్పాలి: నిప్పులు చెరిగిన టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర , మే 2: ఇటీవల టిఆర్‌ఎస్‌ ‌నుండి…

కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం

కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌,‌కిషన్‌ ‌రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్‌ ‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…

కొత్త మెడికల్‌ ‌కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలి

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి ఆరోగ్య, అర్‌ అం‌డ్‌ ‌బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్‌ ‌రావు.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ…

తెలంగాణలో పదోతరగతి పరీక్షల సందడి

ప్రశాంతంగా మొదలైన టెన్త్ ‌పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే23: రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు…

బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరి అరెస్ట్

‌మహేశ్‌ ‌గోటియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌మే23: నగరంలోని బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. పరారీలో ఉన్న  ఎ5 మహేష్‌ ‌గోటియ యాదవ్‌(21)‌ను వెస్ట్ ‌జోన్‌  ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలో మహేష్‌ అహియార్‌ ‌గోటియ యాదవ్‌ను అరెస్ట్ ‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు…