నేడు ఓయూ స్నాతకోత్సవం
చీఫ్ జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం హైదరాబాద్,అగస్టు4 : ఓయూ 82వ కాన్వొకేషన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్‌కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్ లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఓయూ…
