Category తెలంగాణ

హైదరాబాద్‌ ‌నగరాన్ని ముంచెత్తిన వర్షం

ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన పలు ప్రాంతాలు మరోమారు జలమయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్‌ ‌సెంటర్‌లోని వాషింగ్‌ ‌మిషన్‌ ‌నీటిలో కొట్టుకుపోయింది.…

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లా బోధ్‌ ‌మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని బోథ్‌-‌కిన్వట్‌ అం‌తర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ ‌దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని సీఎస్‌…

నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌…

రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌కు వరద శ్రీరాంసాగర్‌, ‌కాళేశ్వరం, సాగర్‌ ‌జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్‌ఎం

‌కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : అదును దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్‌ ఎమ్‌ ‌జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్‌ ‌జిల్లా దౌల్తాబాద్‌ ‌పి హెచ్‌ ‌సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్‌ ‌జిల్లా…

బిజెపి జేబు సంస్థగా ఈడి

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొక్కేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా…

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఇంజినీరింగ్‌, ‌నాన్‌ ఇం‌జినీరింగ్‌ ‌కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్‌/‌ఫెయిల్‌ ‌లేదా 8వ తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు…