Category తెలంగాణ

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు…

మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర

బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగం కల్పించిన హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుంది సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రజాతంత్ర, ఖమ్మం, ఏప్రిల్‌ 14 : ‌మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న…

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి-కేటీఆర్‌

‌దళితులనే కాదు రాష్ట్రంలోని మిగతా వర్గాలను కూడా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. దళితబంధు పథకంతో…

రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్‌ను గద్దె దించుతాం

అంబేద్కర్‌ ‌రాజ్యాంగమే దేశానికి రక్ష కుటుంబ పాలనను అంతం చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అం‌బేద్కర్‌ ‌దారిలో నడవాలన్న వివేక్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 14 : ‌రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అంబేద్కర్‌ ‌రాజ్యాంగమే దేశానికి రక్ష అని ఆయన…

దళిత, అణగారిన, పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు

కొన్ని పార్టీలకు అంబేడ్కర్‌ ఒక నినాదం..కానీ మాకు విధానం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు సిరిసిల్ల, ఏప్రిల్‌ 14(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, ‌పట్టణాభివృద్ధి…

మట్కానా…..మజాకా…?

చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా జూదం భారీగా చేతులు మారుతున్న కరెన్సీ బానిసలై వీధిన పడుతున్న పేద కుటుంబాలు మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు : తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి తాండూరు, ఏప్రిల్‌ 13( ‌ప్రజాతంత్ర విలేఖరి) : మట్కా జూదం మహామ్మారిలా తాండూరు ప్రాంతాన్ని పట్టిపీడిస్తుందని అక్కడి పలు పేద…

విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంస

కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ ‌హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం…

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌పోరాటాన్ని ఉధృతం చేసింది.…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…