డబ్బులతో రాష్ట్రంపై బిజెపి దాడికి వొస్తుంది
మునుగోడు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి బీజేపీ వొస్త్తున్నదని, టీఆర్‌ఎస్ పార్టీ అధికారం, డబ్బు, మద్యంతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం మునుగోడులో కాంగ్రెస్ బూత్ స్థాయి ఇన్‌ఛార్జ్‌లతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలు…
