Category తెలంగాణ

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…

కేసీఆర్‌…..‌ కుత్భుల్లాపూర్‌ ‌సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్‌ ఏమైంది? డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది? డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా? ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది? వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల సంగతేంది? పాద యాత్ర…

ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ‌సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా…

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌తెలంగాణ వచ్చాక ’జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు ‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది…

పటాన్‌చెరు మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

త్వరలో హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ ‌శ్రీకారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శంఖుస్థాపన వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ‌పటాన్‌చెరులో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రానున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి…